#noothanam #jonahsamuel #newsongs #2023 #jesus #prophetbenny #teluguchristiansongs
దేవుడు, Prophet Benny గారికి నూతన సంవత్సరం కొరకు ప్రార్దించేటపుడు 2021 Dec నెలలో ఇచ్చిన దర్శనం ఈ పాట . ప్రతి కొత్త సంవత్సరం దేవుడు మనకు ఇచ్చే బహుమానము . కాబట్టి మీరు ఈ నూతన సవంత్సర వెలుగులతో నింపబడి దేవుని కృపకాంతి లో ప్రకాశించాలని ఆసిస్తూ రాసిన పాట . దేవుడు మిమ్మల్ని ఆశ్విర్వదించును గాక . palms 93:1: ps 97:6

Credits:
Music Director : Jonah Samuel
Tune,lyrics,Sung By : Prophet Benny
Studio : 20db Studio,
Recorded @ oGg Studios,
JMS Chennai,Oasis Studio.
Backing Vocals : Yogi, Velu, Sam
Saxophone & Flute : Jotham Abraham
Camera & Editing : AK Photography
Produced by : M.Vinod Kumar & Family
Copyright Content© : Jm Logo music, song,video. ALL RIGHTS ARE RESERVED

Lyrics
నూతనం నాకు జీవితం యేసులో ఓ ఓ || 2Corinthians 5:17 ||
క్రీస్తులో నా జీవితం నూతనం నూతనం

దేవుడు చేసిన సృష్టిలో ప్రథమ ఫలం
క్రీస్తు ఇచ్చిన ఆత్మలో నీతి ఫలం || 2 ||

నూతనం mm అనుదినం
యేసుతో .... ఈ క్షణం || 2 ||


1. నూతనేరుషలేం వచ్చును ప్రభు యేసే రా రాజు
దుఃఖ దినములు తొలగిపోవును నిత్యము ఆ.. నందం || 2 ||

నీ హృదయము పరిపూర్ణమై హర్షించును
దేవుడే నివాసమై జీవింతుము || 2 ||

నూతనం mm అనుదినం
యేసుతో .... ఈ క్షణం || నూతనం ||

2. యెహోవా రాజ్యమేలుచున్నాడు ప్రభావము ఆయనదే
||కీర్తనలు(ps93:1) ||
పరిశుద్ధతే ఆలయం సదాకాలము నీలోనే
|| 2 || || కీర్తనలు (ps 93:5) ||

ఆకాశము నీ నీతిని వివరించును || కీర్తనలు (ps 97:6) ||
జనములు నీ మహిమను స్తుతియింతురు || 2 || || కీర్తనలు (ps 97:6) ||

నూతనం mm అనుదినం
యేసుతో .... ఈ క్షణం || నూతనం ||


#2023 #jonahsamuel #newsongs #prophetbenny #teluguchristiannewsongs #chrstiannewsongs #jesus
#newteluguchristianalbums2023 #jesuschrist #bennysongs #prophetbenny #bennyongole #prophetbennyongole #ongole #noothanamsong #noothanamsongs #benny

Recently Listened by

0 comments
    No comments found

:: / ::
::
/ ::

Queue