#noothanam #jonahsamuel #newsongs #2023 #jesus #prophetbenny #teluguchristiansongs  
దేవుడు, Prophet Benny గారికి నూతన సంవత్సరం కొరకు ప్రార్దించేటపుడు 2021 Dec నెలలో ఇచ్చిన దర్శనం ఈ పాట . ప్రతి కొత్త సంవత్సరం దేవుడు మనకు ఇచ్చే బహుమానము . కాబట్టి మీరు ఈ నూతన సవంత్సర వెలుగులతో నింపబడి దేవుని కృపకాంతి లో ప్రకాశించాలని ఆసిస్తూ రాసిన పాట . దేవుడు మిమ్మల్ని ఆశ్విర్వదించును గాక . palms 93:1: ps 97:6 
 
Credits: 
Music Director : Jonah Samuel 
Tune,lyrics,Sung By : Prophet Benny 
Studio : 20db Studio,  
              Recorded @ oGg Studios, 
              JMS Chennai,Oasis Studio. 
Backing Vocals : Yogi, Velu, Sam 
Saxophone & Flute : Jotham Abraham 
Camera & Editing : AK Photography 
Produced by : M.Vinod Kumar & Family 
Copyright Content© : Jm Logo music, song,video. ALL RIGHTS ARE RESERVED 
 
Lyrics  
  నూతనం నాకు జీవితం యేసులో ఓ ఓ               || 2Corinthians 5:17 || 
క్రీస్తులో నా జీవితం నూతనం నూతనం  
 
దేవుడు చేసిన సృష్టిలో ప్రథమ ఫలం  
క్రీస్తు ఇచ్చిన ఆత్మలో నీతి ఫలం           || 2 ||  
 
నూతనం mm అనుదినం  
యేసుతో .... ఈ క్షణం                           || 2 ||  
 
 
1. నూతనేరుషలేం వచ్చును ప్రభు యేసే రా రాజు   
   దుఃఖ దినములు తొలగిపోవును నిత్యము ఆ.. నందం    || 2 ||  
 
   నీ హృదయము పరిపూర్ణమై హర్షించును  
   దేవుడే నివాసమై జీవింతుము                                         || 2 ||  
      
   నూతనం mm అనుదినం  
   యేసుతో .... ఈ క్షణం                                                    || నూతనం ||                                                
 
2. యెహోవా రాజ్యమేలుచున్నాడు ప్రభావము ఆయనదే  
                                                                                              ||కీర్తనలు(ps93:1) ||  
    పరిశుద్ధతే ఆలయం సదాకాలము నీలోనే     
                                                                               || 2 ||       || కీర్తనలు (ps  93:5) ||  
 
   ఆకాశము నీ నీతిని వివరించును                                    || కీర్తనలు (ps  97:6) ||  
   జనములు నీ మహిమను స్తుతియింతురు     || 2 ||        || కీర్తనలు (ps  97:6) ||  
 
   నూతనం mm అనుదినం  
   యేసుతో .... ఈ క్షణం                                      || నూతనం ||     
 
 
#2023 #jonahsamuel #newsongs #prophetbenny #teluguchristiannewsongs #chrstiannewsongs #jesus  
#newteluguchristianalbums2023 #jesuschrist #bennysongs #prophetbenny #bennyongole #prophetbennyongole #ongole #noothanamsong #noothanamsongs #benny